STORYMIRROR

#31 Days : 31 Writing Prompts (Season 3)

విజేతలను చూడండి

స్నేహితులతో పంచుకోండి

బ్యానర్ లో ఉన్న చిత్రం ఆధారంగా మేము ఇచ్చే రోజువారీ అంశం ఉంటుంది.

మీకు రాయటం మీద అభినివేశం ఉన్నా ఏం రాయాలా అన్న సందిగ్ధంలో ఉండి రాయకుండా ఆగిపోతున్నారా... ఏదైనా రాయాలి అనుకున్నా మీకు సరైన ప్రారంభం ఎక్కడా అని ఆలోచిస్తున్నారా...ఐతే మీ కోసం స్టోరీ మిర్రర్ ఉంది.

స్టోరీ మిర్రర్ మళ్లీ *31 రోజులు:31 అంశాలు* మూడో సీజన్ తో మీ ముందుకు వచ్చేసింది. ఈ విభిన్నమైన పోటీలో మీ సృజనాత్మకతకు, కళాత్మక దృష్టికి ప్రతి రోజూ పదును పెట్టుకునే అవకాశం.

మీరు మేమిచ్చే ప్రతి చిత్రంపై లేదా అంశంపై కథ లేదా కవిత లేదా రెండూ రాయవచ్చు. అది వ్యంగ్గ్యం, హాస్యం, ప్రేమ, సస్పెన్స్ మరే ఇతర భావం ఏదైనా కావచ్చు.

నియమాలు

1. స్టోరీ మిర్రర్ ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటలకు కొత్త అంశాన్ని లేదా బ్యానర్ ను ఇస్తుంది.

2.ఆ బ్యానర్ లేదా అంశం ఆధారంగా కథ లేదా కవిత జూన్ 5వ తేదీ దాటెలోపు రాయాల్సి ఉంటుంది.

3.అన్ని బానేర్లు లేదా అంశాలు జూన్ 5 వరకు స్టోరీ మిర్రర్ పేజి లో ఆక్టివ్ గా ఉంటాయి.

మీరు ముందు రోజుల్లో బానేర్లు "all prompts" టాబ్ లో చూడవచ్చు.

4.పోటీదారులు కేవలం తమ స్వీయ రచనలు అంటే కథలు/కవితలు మాత్రమే పంపాల్సి ఉంటుంది.

5.ప్రతి ప్రాంప్ట్ లేదా బ్యానర్ పై ఒకరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు. ఒక రోజు ఒకటి కన్నా ఎక్కువ కథలు కవితలు పంపవచ్చు. జానర్ పై ఎలాంటి నిబంధనలు లేవు.

6.పదాల సంఖ్యపై రచనల నిడివి పై, సంఖ్యపై ఎలాంటి నిబంధనలు పరిమితులు లేవు.

7. ఈ మెయిల్ లేదా హార్డ్ కాపీ లేదా పోటీ లింక్ వాడకుండా పంపిన రచనలు పోటీకి పరిశీలించబడవు.

8.పోటీలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము లేదు.

9. పోటీల్లో పాల్గొన్నవారికి ప్రశంసాపత్రం లేదా సర్టిఫికేట్ వారి ప్రొఫైల్ లింక్ లో చూడవచ్చు.

విభాగాలు:

కథలు

కవితలు

భాషలు:

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఇంగ్లీష్, హిందీ, ఒరియా, మరాఠీ, గుజరాతీ, మరియు బెంగాలీ.

బహుమతులు:

1.పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రం లేదా ఈ - సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

2. పోటీలో పాల్గొని 31 ప్రాంప్ట్ లేదా బ్యానర్లు పై నిర్ణీత కాలంలో రచనలు చేసిన వారికి వారి రచనలు ఈ - బుక్ లో ప్రచురణ చేసుకునే అవకాశం.

3. విజేతలు అందరికీ ప్రత్యేక విజేత ప్రశంసా పత్రాలు అందజేయబడతాయి.

రచనలు పంపాల్సిన తేదీలు:

01 మే, 2021 నుండి 05 జూన్, 2021

ఫలితాల తేదీ:

10 జూలై, 2021

సంప్రదించండి:

ఈమెయిల్: neha@storymirror.com

ఫోన్:

+919372458287