Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#SuperMom

SEE WINNERS

Share with friends

సినిమాల్లో కథల్లో మనం అతీత శక్తులు, సామర్థ్యాలు గల వారిని సూపర్ హీరోలను చూస్తాము. నిజజీవితంలో ప్రతి వారు చూసే సూపర్ హీరో అమ్మ. అటువంటి సూపర్ హీరోస్ కి ఏ మాత్రం తీసిపోని ప్రతి ఇంటి సూపర్ మామ్ ను గౌరవించుకునే అవకాశం స్టోరీ మిర్రర్ మీకు కల్పిస్తుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా స్టోరీ మిర్రర్ సూపర్ మామ్ కథ, కవిత, ఆడియో రచనల పోటీని నిర్వహిస్తోంది.

అంశం: అమ్మ

 నిబంధనలు:

*అమ్మ అనే అంశంపై మీ రచనలు పంపవలసి ఉంటుంది.

* జానర్ పై ఎలాంటి నిబంధనలు లేవు.

*విజేతల ఎంపిక ఎడిటోరియల్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది.

*పోటీ దారులు తమ స్వంత రచనలు మాత్రమే పంపాలి. కాపీ రచనలకు అనుమతి లేదు. పదాల సంఖ్యపై, రచనల నిడివి పై ఎలాంటి పరిమితి లేదు. ఒక్కొక్కరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు.

*ఈ మెయిల్, హార్డ్ కాపీ లేదా పోటీ లింక్ వాడకుండా పంపిన కథలు కవితలు ఆడియో రచనలు అనుమతించ బడవు.

*పోటీలో పాల్గొనటానికి ఎలాంటి రుసుము లేదు.

*పోటీలో పాల్గొన్నందుకు ప్రశంసా పత్రాలు లేదా సర్టిఫికెట్స్ మీ ప్రొఫైల్ లింక్ సెక్షన్ లో లభిస్తాయి.

విభాగాలు:

*కథ

*కవిత

*ఆడియో రచనలు కథ/కవిత

భాషలు:

ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా, మరాఠీ, బెంగాలీ, మరియు గుజరాతీ.

బహుమతులు:

*పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రం లేదా ఈ - సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

* ప్రతి విభాగం లో, ప్రతి భాషలో టాప్ 30 రచనలు ఒక ఈ - బుక్ గా ప్రచురణ చేయటం జరుగుతుంది.

* ప్రతి భాషలో టాప్ 10 ఆడియో రచనలను స్టోరీ మిర్రర్ సోషల్ మీడియా పేజి లో ప్రసారం చేయబడతాయి.

*విజేతలకు ప్రత్యేక ప్రశంసాపత్రం లేదా ఈ - సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

రచనలు సమర్పించవలసిన తేదీలు:

01 మే 2021 నుండి 31 మే 2021

ఫలితాలు: 28 జూన్ 2021 

వివరాలకు సంప్రదించండి

ఈమెయిల్ : neha@storymirror.com

ఫోన్ నెంబర్:

+919372458287



Trending content
20 205