షార్ట్ ఫిల్మ్
షార్ట్ ఫిల్మ్

1 min

160
మీరు వ్రాసిన కథను చదివాను.సమాజంలోని భిన్న పార్స్వాల గురించి మీరు వ్రాసిన విధానం చాలా బాగుంది.
మీకు అభ్యంతరం లేకపోతే దానిని షార్ట్ ఫిల్మ్ లా తీద్దామని అనుకుంటున్నాను.ఇంకా మీరేమైనా కథలు వ్రాసి ఉంటే వాటి లింక్స్ పంపగలరు.
నేను వ్రాసిన కథ చదివి ఒక పాఠకుడి నుండి అందుకున్న మెయిల్ ఇది.
ఏ కళాకారుడికైనా తమ కళకు గుర్తింపు పొందినప్పుడు వచ్చే ఆనందం మరే ఆనందంతో సరి పోల్చుకోలేము కదా.
ఎప్పటికీ మరిచిపోలేని మెయిల్ అది.