సర్వనాశనం
సర్వనాశనం
ఒక గ్రామం లో ఒక రైతు ఉండే వడు. ఆయన చాలా కష్టపడతారు కానీ ఏ లాభం ఆశించరూ. కానీ ఆయన ఒక రోజు చాలా నష్టాలు రావడం తో భగవంతుడిని వరం కోసం అడిగాడు. అప్పుడే భగవంతుడు ప్రత్యక్షం అయ్యి అతని కష్టాలు చూసి మూడు వరాలు ఇచ్చారు. అతను ఒక రోజు సమయం అడిగాడు. ఆ రోజు రాత్రి ఆవిడ భార్య వచ్చి మంచి నగలు ఆ రైతు కు తెలియకుండా అడిగింది. ఆమె మంచి చీర కూడా అడిగి అనవరసరంగా రెండు వరాలు పోగొట్టి ఆమె భర్త కు చెప్తే అతను చాలా కోపంగా తిట్టి ఇంకా ఆయన మంచి లాభాలు కోసం అడిగే లోపలే ఆయన భార్య ఇంకో పెద్ద ఇల్లు వరం కింద అడిగేసింది. ఆ రైతు చాలా బాధ పడుతూనే ఉండిపోయాడు
