హమ్మ బాబోయ్
హమ్మ బాబోయ్
1 min
286
ఒక ఊరి లో పది స్నేహితులు ఎప్పుడు కలిసి మిలిసి ఉండే వారు. అందరూ చాలా బద్ధకస్తులే. ఒక రోజు అందరూ మాట్లాడుకుంటూ అనుకున్నారు వాళ్ళు ఇక పైన ఎప్పుడు పదుకుంటారు అని. ఒక రోజు వాళ్ళ తల్లి తండ్రులు వచ్చి వాళ్ళని బాగా తిట్టారు ఇంకా ఆ స్నేహితులు మాత్రం ఎప్పుడు మారలేదు. ఒక రోజు ఆ బద్ధకం ని అస్సలు వదలలేదు. ఒక రోజు ఒక పులి ఆ ఊరి కి వచ్చింది. ఆ స్నేహితులు మాత్రం పడుకున్నారు. అప్పుడే ఆ పులి అందరిని తినేసింది. ఇంకా అందరూ హమ్మ బాబోయ్ అంటు ఎదిచారు