చుట్టాలొస్తున్నారు జాగ్రత్త
చుట్టాలొస్తున్నారు జాగ్రత్త
1 min
359
రంగనాయకమ్మ గారు వ్రాసిన చుట్టాలు అనే పుస్తకం మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తుంది.
మధ్యతరగతి కుటుంబంలోని సాధక బాధకాలు వరలక్ష్మి అనే గృహిణి పాత్ర ద్వారా చెబుతూ చివరికి వచ్చేసరికి ప్యూడల్ మనస్తత్వాన్ని మనకు పరిచయం చేస్తారు.
దానితో మనం మొదటి నుంచి చదివిన కథ మరో కోణంలో మధ్య తరగతి మనుషుల మనసుల్ని కళ్ళ ముందర పెడుతుంది.
నవ్విస్తూనే సమాజంలోని మనలోని రకరకాల మనుషుల్ని మనకు కాస్త తెలిసిన వాళ్ళని గుర్తుకు వచ్చేలా చేస్తుందీ పుస్తకం.