STORYMIRROR

SRINIVAS GUDIMELLA

Drama

3  

SRINIVAS GUDIMELLA

Drama

విలువ

విలువ

1 min
251

నీటిలోని కలువ చంద్రుడున్న ముఱియు

పండువెన్నెల చలువ మండుటెండను తెలియు

ఉన్నదాని విలువ లేని నాడు తెలియు

విశాలాంధ్రవాస విను శ్రీనివాస !!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama