STORYMIRROR

Baswaraj Mangali

Others

4  

Baswaraj Mangali

Others

త్యాగ మూర్తి

త్యాగ మూర్తి

1 min
440

నవ మాసాలు నా బారాన్ని

ఆనందం గా మోసిన అమ్మ

నన్ను మోసినందుకు తరించింది నా జన్మ

తప్పటడుగులు వేస్తుంటే వేలు పట్టి నడిపావు

తప్పు చేస్తుంటే వేలు ఎత్తి తెలిపావు

నా ఏడుపును మరిపించింది నీ నవ్వే

నా ఆనందాన్ని పంచుకుంది నువ్వే

ఏమిచ్చి తీర్చుకోను నీ ఋణం ఈ జన్మలో

దేవుణ్ణి అడుగుతాను అమ్మగా నిన్నే ఇమ్మని మరు జన్మలో 


Rate this content
Log in