Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Raja Sekhar CH V

Drama

3  

Raja Sekhar CH V

Drama

ప్రణయ పాట

ప్రణయ పాట

1 min 267 1 min 267

ఎలా చెప్పను ఈ మంచుముత్యమంటి మంచిమాట,

నా మనసు నీ మనసుకు ఇద్దాంలే ఒక చక్కటి చోట,

పులకించిన మన మనసు పలికించెను ప్రణయ పాట,

చేద్దాం భవిత జీవితాన్ని ఒక భవ్యమైన బంగారు బాట |౧|

నవయవ్వనం ఒక నవవసంత భరిత అందమైన పూలతోట,

పరిమళ ప్రేమసుమములు వికసించెను ఇచ్చట ప్రతి పూట,

మన అభినవ అనురాగం తో సృష్టించుకుందాం పసందైన పేట,

ఇందులో నీ నామధేయం ఎప్పుడూ నాట్యమాడుతుంది నా నోట |౨|

Rate this content
Log in

More telugu poem from Raja Sekhar CH V

Similar telugu poem from Drama