SRINIVAS GUDIMELLA

Drama

3  

SRINIVAS GUDIMELLA

Drama

పోలిక

పోలిక

1 min
174


కాకి కోకిలల నెల మూర్ఖముగా పోల్చేవు

రెంటి గొప్పతనములు కంటికానాక నీవు

ప్రతి ప్రాణిలోనొక్క ప్రత్యేకతుండురా

విశాలాంధ్ర వాస విను శ్రీనివాస !!


Rate this content
Log in

Similar telugu poem from Drama