నీ ప్రేమ నాకే సొంతం
నీ ప్రేమ నాకే సొంతం
1 min
141
నీ అడుగుల్లో కలిసిపోవాలనీ..
నీ చేతుల్లో వాలిపోవలని..
నీ మాటలో మెదులుతూ ఉండాలని
నీ స్పర్శ తో నిలిచి పోవాలని..
నీ మనసంతా నేనే నిండిపోవలని కోరుకుంటుంది
ప్రతి అణువు పులకరిస్తుంది..
ఆ పలకరింపుల ఆలోచనలతో...love you bgm ever nd forever...
