STORYMIRROR

Patlori pravalika

Others

4  

Patlori pravalika

Others

నాన్న....

నాన్న....

1 min
307

కొంచం కరుణతో...

కొంచం జాలితో...

కొంచం కోపం తో...

ఎనాలేని ప్రేమతో... నా చుట్టూ నువ్వు లేవు....!

కొంతలో కొంతైనా పంచే నీ జ్ఞాపకాలు మధురిమలు తప్పి మరేమీ లేవు.....

నా విజయాన్ని చూసి నన్ను హత్తుకునే నీ హృదయం లేదు..!

నా కష్టాన్ని చూసి మెచ్చుకునే నీ కళ్ళు లేవు...

నా తిక్క చేష్టలు చూసి నన్ను తిట్టే నీ పెదవులు లేవు..!

నేను బాధగా ఉంటే ఏడుస్తుంటే ఒదర్చే నీ చేతి వెచ్చని స్పర్శ లేదు!..

నా ప్రతి పని వెనుక నిలబడే నీ అండ లేదు..

నన్ను ఉన్నంత మార్గంలో నడిపించే నీ పాదాలు లేవు....

నీతో కలిసి పూర్తి జీవితం గడిపేందుకు నీ ప్రేమ రుచి చూడలేదు....నాకు ఆ అదృష్టం లేదు...miss u dad...


Rate this content
Log in