నా మనసు..!
నా మనసు..!
1 min
217
చెప్పాలని ఉంది మదిలోని మాట...
చూపాలని ఉంది నా ప్రేమ ఈ పూట..
కనులలో దాగిన అందాల పూదోట..
పెదవి అంచున నిలిచిన తీయనైన పాట...
నిన్ను చూసి కలవరపడిన ప్రతి చోట..
తనువంతా నన్ను వెచ్చని విరహపు ఊసులాటా...
నీవే తెలపాలి నా తలపులు నిను చేరే బాట....
