కులమతాలు
కులమతాలు


కొట్లాటలు పోట్లాటలు కులముకోసమొద్దు
ఈ ఘర్షణ చీకటికిక లేదు లేదు పొద్దు
ఎక్కడుంది ఈ పిచ్చికి ఒకటన్తు హద్దు
మనిషి కన్నా మిన్న గదరా పొలము దున్ను ఎద్దు !!
కొట్లాటలు పోట్లాటలు కులముకోసమొద్దు
ఈ ఘర్షణ చీకటికిక లేదు లేదు పొద్దు
ఎక్కడుంది ఈ పిచ్చికి ఒకటన్తు హద్దు
మనిషి కన్నా మిన్న గదరా పొలము దున్ను ఎద్దు !!