జై వీర
జై వీర
1 min
269
అల్లరి చేష్టల తో అలరాడించిన అంజనీ పుత్ర
ఫలము తిన్న మారుతి వో
కొమ్మలు విరిచిన రామ బంటు వో
7 సముద్రాలు దాటిన హనుమ వో
సీత దేవి ఆచూకీ వెతికినా వాయు పుత్రుడి వో
లంక నీ దహించిన అంజన కుమార డి వో
ఓ దేవ ది దేవ
రాక్షస సంహార
భయన్ని ప్రాల దోసె
దైర్య ప్రదాత
వందనం
దేవ దేవ
వందనం
