శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
Others
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
67. మధురమే నీ దరహాసం...!
తేనెలూరించే నీ పెదవులపై...!!
68. ఆశ పుట్టుకొచ్చింది...!
నీ రాకతో సంతోషం పరిమళిస్తుందని...!!
69. ఎదురుచూపంతే...!
ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ...!!