చిన్నారి
చిన్నారి
1 min
8
దైవాన్ని స్మరియించి ధ్యానమే చేసింది
ఒక ముసలి వయసేమొ అహమునే వదిలింది
చిన్నారి నవ్వింది ఒక ఫూల బాణంల..
. ఒక గువ్వ తిరుగుతూ అందుకే చేరింది..
వయ్యారి చూసింది సూదంటురాయిలా
ఒక మనసు తను చేర ముందుకే సాగింది.
ఇహమునే మరపించు మార్గమే లేదంది...
చీకటిని చూపించి. వెలుగునే కోరింది
మానవత్వపు సిరిని పంచుతూ ఉండగా,
లోకాన మనిషిగా పేరునే నిలిపింది
