STORYMIRROR

BETHI SANTHOSH

Others

4  

BETHI SANTHOSH

Others

బంధం,అనుబంధం.

బంధం,అనుబంధం.

1 min
330

బంధం,అనుబంధం.

ఎది శాశ్వతం,ఎది అశాశ్వతం

ఎది స్వార్థం,ఎది నిస్వార్థం

ఎది సుఖం,ఎది దుఃఖం

నీ జేననంతో పెనవేసుకున్న నీ బంధాలు ,అహం తో తొలగిన బంధుత్వాలు,భయంతో వీడిన బాధ్యతలు......

పట్టు పరూపులకై ఎందుకు నీకా ఆరాటం చివరికి చెరేవు మట్టి పరుపుకు

ఆకలి తీర్చని కసులెందుకు , చితీని అపాని పైయసలెందుకు 

బంధం లేని బయం ఎందుకు ,బాధ్యత లేని బరమెందుకు

నువ్వు పుట్టిన పేగు బంధాన్ని మరచి, విడచి గమ్యం లేని పరుగెందుకు, నీ కడుపున పుట్టిన పేగు తిరగబడిన క్షేనాన,గుర్తుకు వాచ్చేన నీ జన్మ!

వాత్సుప్ బ్రతుకుల అతుకుల బట్టలతో,పచ్చడి మేతుకల అమ్మ చేతి రుచి మరచిన నీ సిటీ ,సండ్ విచ్ బర్జర్ల రుచులు మిన్న ఆయెను.

ట్విట్టర్ పలకరింపులు,స్కైప్ సంబంధాలు, ఇన్స్టా ప్రేమలు,ఫేస్బుక్ సంబరాలు,స్టేటస్ లో బాధలు... ఇది బంధాల విలువలు......

ఎది మంచి ఎది చెడు,ఎది నీతి ఎది నిజాయితీ ,కనిపించని దేవునికి ఆస్తులు రాస్తారు,కనిపించిన దేవుళ్ళకి పట్టెడన్నం పెట్టే గుణం లేదు

సాయం అడిగిన వాడిని కలదన్నేను నీ పై అధికారి కాళ్ళు నొక్కేను...

ఇది కథ ! వీలువల రాజ్యం ,సంబంధాలు నిస్వార్థం...


Rate this content
Log in