STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Children Stories

4  

Dr.R.N.SHEELA KUMAR

Children Stories

భోగి భోగి

భోగి భోగి

1 min
380

ఓహో భోగి వచ్చింది

అందరి ఇళ్ల వాకిళ్లలో

గోబ్బిల్లమ్మ గోబ్బిల్లు

అంటూ ఆ సందడి

రాత్రే టైలర్ దగ్గర

దగ్గరుండి కుట్టించు కునే గౌను

అదో అక్క భోగి పిడకలు

దండలిస్తే వేకువజామునే

భోగి మంటల్లో వేసి

ఆ సందడే సందడి

ఆహా ఆ రోజులు మరువరాని

క్షణాలు

క్రొత్త బట్టలు, క్రొత్త సినిమాలు

ప్రతి ఇంట బంధువులు

ఏమా ఆనందం 


Rate this content
Log in