ఆడపిల్ల
ఆడపిల్ల
1 min
251
ఆడపిల్ల
అమ్మలా మనల్ని నవమాసాలు మెూస్తుంది,
అక్కలా మంచిచెడులు చెబుతుంది,
చెల్లిలా మనతో సరదాగా సమయాన్ని గడుపుతుంది,
అమ్మమ్మలా కోరుకున్న కోరికలు తీరుస్తుంది,
అత్తయ్యలా మనకు మరో అమ్మ అవుతుంది,
కూతురిలా అమ్మనాన్నలకు తోడుంటుంది,
కోడలిలా అత్తింటి కీర్తిని పెంచుతుంది,
భార్యలా భర్త బాగోగులు చూసుకుంటుంది.
