కలిగించే హాయిని కలబోసి అందించవా వెలిగించే రేయిని వెన్నెలతోను పంచవా కలిగించే హాయిని కలబోసి అందించవా వెలిగించే రేయిని వెన్నెలతోను పంచవా
ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి
ఆనందముతో ఉప్పొంగుతున్న ఆ క్షణం చిిిిిరకాలము ఉంటె బాగుండునని అనిపిస్తుంది, ఆనందముతో ఉప్పొంగుతున్న ఆ క్షణం చిిిిిరకాలము ఉంటె బాగుండునని అనిపిస్తుంది,
ఏమయిందో నా హార్ట్ కు ఎమని చెప్పను ఒట్టేసి చెపుతున్నా చెప్పలేను ఆ గొప్పను ఏమయిందో నా హార్ట్ కు ఎమని చెప్పను ఒట్టేసి చెపుతున్నా చెప్పలేను ఆ గొప్పను
నిశ్శబ్దంగా ఎదనుమీటి ముభావాన్ని చెదరగొట్టి నిశ్శబ్దంగా ఎదనుమీటి ముభావాన్ని చెదరగొట్టి
పచ్చదనాల చీర కట్టి నీ నులి వెచ్చని వెన్నెల ఊహల ఊయలలో ఊగుతున్నా పచ్చదనాల చీర కట్టి నీ నులి వెచ్చని వెన్నెల ఊహల ఊయలలో ఊగుతున్నా