Manas Malla

Children Stories

3  

Manas Malla

Children Stories

ఓ మంచి ఎలుక

ఓ మంచి ఎలుక

1 min
22.8K


అనంగనగ ఒక పెద్ద గ్రామం లో ఒక చిన్న ఎలుక ఎప్పుడు అందరిని మంచిగా చూస్తాడి. కానీ మరి ఇంకో రోజు ఒక రైతు కు సహాయం చేస్తున్నప్పుడు ఒక పిల్లి ఆ ఎలుక వెంట పడి ఆ ఎలుక తప్పించేతప్పదు మర్చిపోయి ఆ పని కి బడలు ఆ పొలం నీ సర్వనాశనం చేసేసింది. ఆ రైతు చాలా కోపంగా చూసాడు ఇంకా బాగా తిట్టేసాడు. ఆ ఎలుక ఎదుస్తు వెళ్లిపోయింది. మర్నాడు ఆ రైతు ఒక సమస్య లో పడుతఉన్నప్పుడు ఆ ఎలుక కాపాడింది. రైతు ఆ ఎలుక కి ధన్యవాదాలు కలిగి క్షమాపణ అడిగాడు. ఈ కథలో నీతి ఎంతంతే ఎప్పుడైనా మంచివారికి తిరిగి మంచే జరుగుతుంది


Rate this content
Log in