Manas Malla

Children Stories

4.0  

Manas Malla

Children Stories

మాయా తుపాకీ

మాయా తుపాకీ

1 min
203


ఒక అడవి లో ఓ రైతు వెళ్తున్నప్పుడు అతనికి దారి లో ఒక తుపాకి కనిపించింది. ఆ తుపాకి లో వెంటనే ఒక దేవుడు ప్రత్యక్షం అయ్యి అతనికి చెప్పాడు ఒక పది వారాలకు అడిగే అవకాశం ఉంది. ఏదైనా అన్ని వరాలు అయిపోయాక నువ్వు ఆ తుపాకి ని పడేయాలి లేకపోతే నువ్వు చనిపోతవు. ఆ రైతు దగ్గర ఒక దొంగ దాని గురించి విని దానిని దొంగతనం చేసి ఆ తుపాకి ని వరాలు అడుగుతూనే వుంటాడు కాని ఆ తుపాకీని పడేయకుండా అతను చనిపోయారు.


Rate this content
Log in