బద్ధకించడం
బద్ధకించడం
1 min
347
అనగనగా ఒక కాకరకాయ అంత ఊరిలో ఒక పొట్లకాయ అంత రైతు ఎప్పుడు బద్ధకిస్తే ఇంకా అతని స్నేహితుడు మునాక్కాడ రైతు ఎప్పుడు పని చేస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆ ముణక్కాడ రైతు ఏమో సలహా ఇచ్చారు అది మంచిగా పని చేసుకుంటే నీకు చాలా లాభాలు వస్తుంది లేకపోతే నష్టాలే కానీ ఆ పొట్లకాయ రైతు ఎప్పుడు పట్టించుకోక పోయె వాడు. ఒక రోజు ఆ రైతు కి చాలా నష్టాలు వచ్చి ఆ స్నేహితుడిని క్షమాపణ కోరుకోని సహాయం చెయ్యమని కోరాడు కాని ఆ రైతు సహాయం చెయ్యలేదు ఇంకా ఆ రైతు బాధ తో చనిపోయాడు