Srilakshmi Ayyagari

Children Stories Fantasy Children

4  

Srilakshmi Ayyagari

Children Stories Fantasy Children

అమ్మచాటు పసిపిల్లలం"👩‍👧‍👦🤱

అమ్మచాటు పసిపిల్లలం"👩‍👧‍👦🤱

1 min
998


నింగిలో జాబిల్లమ్మ..

నేలకు దిగిరా.. ఓమామ...

అమ్మ చేతి గోరుముద్దలా..

చల్లని వెన్నెల్లో పసిపాపలా..

పాల బువ్వల,బిసినవ్వుల

          ఓ పసి కూనమ్మ..!

కథ చెప్పే మా అమ్మ మాటల్లో విన్న నీ కథలని

          ఓ జాబిల్లమ్మ...! 

చీకటిలో భయపడితే పిల్లలకి ధైర్యం చెప్పే వెన్నెల

వెలుగే ఓ చందమామ మా (అమ్మ)....!పసిపాపల జోల పాడే చల్లని వెన్నెల వెండి

         వెలుగే ఓ కూనమ్మ...!

                           ⬅️ "శ్రీ"🦋

   

          💐 "శుభరాత్రి"💐

రచనశ్రీ✍️#లక్ష్మి📖🖊️


Rate this content
Log in