ఆలోచన
ఆలోచన
ఆ ఊరు ఎప్పుడు ఆకుపచ్చ రంగు పరుచుకొని పచ్చగా ఉంటుంది.
ఆ ఊరిలో గ్రామస్తులు మొత్తము వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు.
ఆ ఊరికి ఒక పెనుముప్పు వచ్చింది.
ఆ ఊర్లో ఉన్న చెరువుకు గండి పడ్డది.
గ్రామస్తులందరూ ఎంతో హడావిడిగా చెరువు దగ్గరికి వెళ్లారు.
అందరూ మోకాలు తేలేశారు.
"ఇప్పుడు ఉన్నపలంగా చెరువుకు గండి పడ్డది."అని వాళ్ళు వాపోయారు
గ్రామస్తులంతా గండి పూర్చనీకి న వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు.
కానీ చెరువు బాగా పెద్దగా ఉండటం వల్ల గండిపన్న ప్రాంతంలో ఫోర్సు ఎక్కువగా ఉండటం వల్ల, వాళ్లు ఎంత ప్రయత్నం చేసినా ఆ గండి అనేది పూడ్చలేక పోతున్నారు.
వాళ్ళ తెలివికి ఏమాత్రం అది అంచనాకు అందుబాటు లేదు.
ఇక అప్పుడే ఆ ఊర్లో పట్నం నుంచి చదువు ముగించుకొని వచ్చిన రాము వచ్చాడు.
విషయము తెలుసుకున్నాడు.
అందరూ గండిపూర్చనీకి మల్లా గుల్లాలు పడతా ఉన్నారు.
"ఈ ఊరు ఈ పొలాలు అన్ని ఎక్కడ మునిగిపోతాయో!" అన్న ఆలోచన వాళ్లలో ఉంది.
కానీ అతడు తెలివైన ఆలోచన చేశాడు.
వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేశాడు.
అప్పుడు ఒక గంట సమయంలోనే ఒక పెద్ద ప్రోక్లైన్ వచ్చింది .
అది శ్రమించి ఆ ఊరి చెరువుకున్న గండి పూడ్చి వేసింది.
అప్పుడు గ్రామస్తులు మొత్తము రామును మెచ్చుకున్నారు.
""'''''''''''''''':'::::::::::::::::::::;;;;;;;;;;;;;;;;
సమాప్తం
