ప్రకృతి పరవశం
ప్రకృతి పరవశం
1 min
7
నిశ్శబ్దంగా శ్రమించే ప్రకృతి ముందు,
నిస్సహాయంగా ప్రవహించే ప్రశాంత జలము.
పక్కనే తోడుగా నిలిచిన నిప్పులాంటి సూర్యుడు,
తన వెచ్చదనంతో నిట్టూర్పులను తుడిచెను.
కాలగర్భంలో శాశ్వతంగా నిలిచిపోయే దృశ్యం,
అతి రహస్యమైన అడవిలో దాగి ఉంది.
అన్నీ కలిసిన అద్భుత ప్రకృతి,
పాలపుంతలాంటి నది ప్రశాంతంగా ప్రవహించును.
____________________________
