STORYMIRROR

రాచర్ల నరేష్ బాబు

Others

3  

రాచర్ల నరేష్ బాబు

Others

జీవన ప్రయాణం

జీవన ప్రయాణం

1 min
7


ఆరాటపు కళ్లు నదిని మెచ్చెను,
అడవిలో పుట్టిన నీరు సెలయేరుగా పారింది.

చాప కింద నీరులా కాదు, మనసు తేట తేలుతూ,
ప్రకృతి ఒడిలో ఒదిగి, జీవన ప్రవాహంలో ఏకమయ్యింది.

::::::;:;;;:;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;!!!;


Rate this content
Log in