ఆహ్లాదం
ఆహ్లాదం
1 min
5
నడిరేయి నావ ప్రశాంతంగా సాగే,
కలలోనూ ఊహించని అందమైన మలుపు.
నీటి గర్భంలో కొలువు తీరిన జీవితం,
ప్రకృతిలో ప్రతి క్షణం పవిత్రం.
చేపల కష్టాలు కాదు, అవి జీవన వేదాలు,
మనిషి జీవితం కొల్లేరు కాదు, ప్రకృతిలో కలసిపోయే ప్రయాణం.
అందమైన ఈ సృష్టిలో, భగవంతుని మాయాజాలం.
_____________________________
