పెంపుడు కోడి
పెంపుడు కోడి
1 min
12
ఏరులై పారుతున్నా, ఆగని కోడి కోతలు,
కువ్వలు కువ్వలుగ మారినా,
కోడి కోసేవాడు, ఆ మాంసం తినడు.
కానీ, ప్రేమగా పెంచినవాడు,
తన ప్రియమైన ప్రాణిని తినలేడు.
కోసి కోసి, అతడికి వేగుడు పుట్టినా,
పెంచి పెంచి, వాత్సల్యంతో చూసినవాడు,
ఆ కోడిని తినడు.
పెంచిన ప్రాణిని తానెన్నడూ తినడు,
కానీ లోకం తింటుంది – ఇది జీవిత సత్యం.
______________________________
