Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kadambari Srinivasarao

Others

4.5  

Kadambari Srinivasarao

Others

దశదిన సంబరం

దశదిన సంబరం

1 min
276


ఆశ్వయుజమారంభం 

సమ్మేళన సంబరం 

దుర్గతులను తొలగించి 

సద్గతులను కల్గించు 

నవ దుర్గల దర్శనం 

నవ రాత్రి మహోత్సవం 

ప్రతి వాకిట ముగ్గులు 

ఇంటింటా తోరణాలు 

ఉభయ సంధ్యల

వేదమంత్రాల పూజలు 

మంగళ వాద్య ధ్వనులహారతులు

పొంగలి , కేసరి

పులిహోర , పరమాన్నం 

వంటకాల ఘుమఘుమలు

ఆరగింపు విందులు 

బాలికలకళకళలు 

సుమంగళులసోయగాలు

పేరంటాళ్ళపర్వాలు 

ముత్తైదువులముచ్చట్లు

అంబరాన్నంటే వేడుకల 

దశ దిన సంబరం



Rate this content
Log in