STORYMIRROR

BETHI SANTHOSH

Children Stories

3  

BETHI SANTHOSH

Children Stories

చిన్నారి ప్రేమిక

చిన్నారి ప్రేమిక

1 min
134

చిటి పోటీ మాటల పలుకుల చిలుక ఎగరవే,

సూర్య బింబపు వెలుగు నీడలా  నీలి మబ్బు విడిచిన చిన్నారి వాన చినుకా,

నేల రాలిన పువ్వుల మందరమా ,

చందమామ కధల చిలి బిలి సొగసు చూడతరమా ,

నాథ ఓ నా స్వామి అని పలుకులు పలికిన 

నా దేవి కోసం ఎదురు చూస్తున్న 


ఓ చిలిపి చిన్నారి ప్రేమిక

నేను!!!


Rate this content
Log in