STORYMIRROR

THOUTAM SRIDIVYA

Others

4  

THOUTAM SRIDIVYA

Others

బంధం!అనుబంధం!!

బంధం!అనుబంధం!!

1 min
433

బంధం!అనుబంధం!!

ఎది శాశ్వతం!ఎది అశాశ్వతం!!

ఎది స్వార్థం!ఎది నిస్వార్థం!!

ఎది సుఖం!ఎది దుఃఖం!!

నీ జననం తో పెనవేసుకున్న నీ బంధాలు ,అహం తో తొలగిన బంధుత్వాలు,భయంతో వీడిన బాధ్యతలు!.

పట్టు పరూపులకై ఎందుకు నీకా ఆరాటం, చివరికి చెరేవు మట్టి పరుపు కె కదా!

ఆకలి తీర్చని కాసులెందుకు , చితీని ఆపాని పైసలెందుకు.

బంధం లేని భయం ఎందుకు ,బాధ్యత లేని బారం ఎందుకు.

నువ్వు పుట్టిన పేగు బంధాన్ని మరచి, గమ్యం లేని పరుగెందుకు, నీ కడుపున పుట్టిన పేగు తిరగబడిన క్షణనా,గుర్తుకు వచ్చేన నీ జన్మ!

వాట్సప్ బ్రతుకుల అతుకుల బట్టలతో,పచ్చడి మెతుకల అమ్మ చేతి రుచి మరచిన నీ సిటీ జిలుగుల ,సండ్ విచ్ బర్జర్ల రుచులు మిన్న ఆయెను.

ట్విట్టర్ పలకరింపులు!స్కైప్ సంబంధాలు!ఇన్స్టా ప్రేమలు!

ఫేస్బుక్ సంబరాలు!స్టేటస్ బాధలు;

ఇది బంధాల విలువలు!

ఎది మంచి ఎది చెడు,ఎది నీతి ఎది నిజాయితీ ,కనిపించని దేవునికి ఆస్తులు రాస్తారు,కనిపించే దేవుళ్ళకి పట్టెడన్నం పెట్టే గుణం లేదు.

సాయం అడిగిన వాడిని కాలా తన్నేవు.

 నీ పై అధికారి కాళ్ళు నొక్కేవు...

ఇది కదా ! 

విలువల రాజ్యం!!సంబంధాలు నిస్వార్థం!!!


Rate this content
Log in