నా నెచ్చెలి నన్నేదో అందని నేను, తనని నిందించానని తను
కాలిన కడుపులకి నిద్రేడున్నది కాసులెంటా పరిగెత్తినోడికి నిద్రేడున్నది
కళ్ళలో ఆశ పెదవులపైన నిరాశ మాటల్లో భరోసా
ఆప్యాయంగా లాలించాలన్నా అనురాగం పంచాలన్నా
అప్పుడు వయసు వేడిలో తప్పు చేసుండచ్చు అంటారు
ఆత్మ గౌరవాన్ని అంగండిలో సరుకులా ప్రదర్శనకు పెట్టి నేను నటించలేను