I'm a dreamer and all my dreams come true in my stories. I love motivating people with my words. I believe word is more powerful than sword. Coming to myself, I'm an accounts and tax executive, writer, lyricist. I love playing cricket, volleyball, Boxing and badminton a lot.
Share with friendsSubmitted on 15 Feb, 2021 at 16:26 PM
పులిని వేటాడలి అంటే పులికన్నా బలంగా వుండనక్కర్లేదు. పులి కంటే ధైర్యంగా ఉంటే సరిపోతుంది. ౼ కిషోర్ శమళ్ల
Submitted on 15 Feb, 2021 at 16:23 PM
ఇష్టపడడానికి కారణాలున్నా చెప్పడానికి పడే మొహమాటం పేరే ప్రేమ ౼ కిషోర్ శమళ్ల
Submitted on 15 Feb, 2021 at 16:20 PM
ఆహానికి నిజమంటే నచ్చదు. దగ్గరకు రానివ్వదు, ముఖం మీదనే తలుపు వేసేస్తుంది. ౼కిషోర్ శమళ్ల
Submitted on 17 Jun, 2020 at 06:48 AM
జీవితం అవకాశం ఇస్తుందని ఎదురుచూడకు, వస్తుందని ఆశపడకు నమ్మకమే నీ ఆయుధం ప్రయత్నమే నీ సూత్రం #కిషోర్
Submitted on 05 Jun, 2020 at 08:12 AM
బాధ చాలా గొప్పది కష్టాల్లో వున్నప్పుడు కన్నీళ్లు తెప్పిస్తుంది అంతలోనే బాధ్యత కూడా గుర్తు చేస్తుంది
Submitted on 05 Jun, 2020 at 08:03 AM
"ఆవేశంతో చేసే పనులు అనార్ధాలకు గురిచేస్తాయ్." "ఆలోచనతో చేసే పనులు ఆపదలను సైతం అణచివేస్తాయ్"
Submitted on 01 Jun, 2020 at 14:48 PM
నాన్న ఖర్చుపెట్టి పిల్లల్ని సంతోష పెడతాడు అమ్మ దాచిపెట్టిన దాంతో పిల్లల్ని సంతోష పెడుతుంది kishore
Submitted on 01 Jun, 2020 at 14:32 PM
ఎవరినైనా అనుమానించే ముందు ఆలోచించడం మంచిది. "అనుమానం అపాయం, ఆలోచన ఉపాయం". -కిషోర్ శమళ్ల
Submitted on 01 Jun, 2020 at 13:16 PM
"తెలిసిన వాడికి చెయ్యి అందిస్తే స్నేహం అవుతుంది." "తెలియని వాడికి చెయ్యి అందిస్తే సాయం అవుతుంది."
Submitted on 01 Jun, 2020 at 11:27 AM
"శక్తి సమార్ద్యాలనేవి నీకు సైన్యం లాంటివి. సమస్యని ఎదురుకోవాలి అంటే సమయం చూసి వాటిని వాడాలి."
Submitted on 01 Jun, 2020 at 11:14 AM
"గెలుపు ప్రయాణం లో గాయం తగిలిందని బాధ పడితే గాయం మిగిలిపోతుంది, ప్రయాణం ఆగిపోతుంది".. -కిషోర్ శమళ్ల