గుంటూరుకు చెందిన హితేష్ కొల్లిపర యువ రచయిత. చిన్నప్పటి నుంచి కథలు చదవడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతో వ్రాసిన మొదటి కథ 'పేరమ్మ పేరాశ' 2004లో ఈనాడు-హాయిబుజ్జిలో ప్రచురితమైనది. అప్పటినుండి కథలు, నవలలు వివిధ పత్రికలలో (స్వాతి, ఆంధ్రభూమి, తెలుగు వెలుగు, నవ్య మరియు మధురవాణి (అంతర్జాల పత్రిక))... Read more
గుంటూరుకు చెందిన హితేష్ కొల్లిపర యువ రచయిత. చిన్నప్పటి నుంచి కథలు చదవడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతో వ్రాసిన మొదటి కథ 'పేరమ్మ పేరాశ' 2004లో ఈనాడు-హాయిబుజ్జిలో ప్రచురితమైనది. అప్పటినుండి కథలు, నవలలు వివిధ పత్రికలలో (స్వాతి, ఆంధ్రభూమి, తెలుగు వెలుగు, నవ్య మరియు మధురవాణి (అంతర్జాల పత్రిక)) ప్రచురితమైయ్యాయి. ఫేస్బుక్ లో వీరి రచనల యొక్క పేజ్: https://www.facebook.com/kolliparawritings Read less