STORYMIRROR

Keerthi purnima

Children Stories Comedy Inspirational

3  

Keerthi purnima

Children Stories Comedy Inspirational

అక్బర్ బీర్బల్ topic 8

అక్బర్ బీర్బల్ topic 8

1 min
269

అది అక్బర్ బీర్బల్ ల సమావేశ మందిరం..రాజ దర్బారు కి రాజు గారి నీ కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు. వస్తూ వస్తూ ఒక సవాలు తెచ్చాడు...తన మాతృ భాష కనుగొను మని...

అలాంటి సవాళ్లు స్వీకరించడం వాటిని కనుగొని విజయం స్వీకరించడం రాజ వారి కి అలవాటే ..ఎందుకు అంటే పక్కనే వికటకవి వున్నారు గా...ఎలాంటి కటినమయిన ప్రశ్న కి అయిన సమాధానం వెతికే వారు...

సవాలు స్వీకరించారు రాజ వారు...రాజ పరివారం అంతా వారికి వచ్చిన బాషల్లో ఆయనతో మాట్లాడారు ..ప్రతి భాష లో తను అనర్గళంగా మాట్లాడడం చూసి .వారి ఆశ నిరాశే అని వదిలేశారు..


చివరికి బీర్బల్ సవాలు స్వీకరించారు... బటుడు తో చెప్పి ఒక తోపు తోసేసరికి తటాలున కింద పడి . చచ్చానురో దేవుడా అని మాతృ భాషలో మాట్లాడాడు...అంతే సమాధానం తెలిసిపోయింది..


సమాధానం కనుక్కోవడానికి అంతకంటే మార్గం లేక నెట్టవలసి వచ్చినందుకు క్షమాపణలు అడిగి రాజ మర్యాదలు చేశారు ..వచ్చిన పండితుడికి...ఆయన తిరిగి వెళ్తూ బీర్బల్ తెలివితేటలకు మెచ్చుకున్నాడు..


మనకు ఎన్ని భాషలు వచ్చిన దెబ్బ తగిలితే మాతృ భాష నే మాట్లాడతాం.అవునా? కాదా?చెప్పండి.....మీరే....


అక్బర్ బీర్బల్ కథలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు..అవి జ్ఞానం మాత్రమే కాదు నితి ని కూడా చెప్పే నిజజీవిత కథలు అని నా అభిప్రాయం...


Rate this content
Log in