STORYMIRROR

Dinakar Reddy

Children Stories Fantasy Thriller

4  

Dinakar Reddy

Children Stories Fantasy Thriller

ఆదిత్య 369 లో ప్రయాణం..

ఆదిత్య 369 లో ప్రయాణం..

1 min
591

నా వెర్షన్ క్లైమాక్స్:


కృష్ణ కుమార్ కు తెలియకుండా రాజావర్మ టైమ్ మెషీన్ ని దొంగిలించడానికి తన మనుషులతో వస్తాడు.


కృష్ణ కుమార్, రాజావర్మ తలపడుతున్నారు. రాజావర్మ కృష్ణ కుమార్ ని టైమ్ మెషీన్ లోపలికి తోశాడు. వాళ్లిద్దరి పెనుగులాటలో టైమ్ మెషీన్ పని చేయడం ప్రారంభించింది.


మోహిని వాళ్ళు అక్కడికి చేరుకునేటప్పటికి టైమ్ మెషీన్ పూర్తిగా సిద్ధంగా ఉంది. కృష్ణ కుమార్ బయటికి దూకగానే టైమ్ మెషీన్ డోర్ మూసుకుంటుంది.


అంతలో టైమ్ మెషీన్ మళ్లీ ఆదిమానవుల కాలానికి వెళ్ళిపోతుంది. అక్కడ జంతువులతో పోరాటాలు చేస్తూ టైమ్ మెషీన్లోనే నివసిస్తూ రాజావర్మ తన ఉనికిని మరచిపోయి జీవిస్తాడు.


మోహిని తండ్రి మరో టైమ్ మెషీన్ తయారీలో నిమగ్నమై ఉంటాడు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్