స్నేహం...
స్నేహం...
స్నేహం...
అదొక అద్బుతం
కొత్త పాత ఉండొచ్చేమో కానీ
రోత మాత్రం కాదెన్నడూ
విలువ ప్రాముఖ్యం
ఎంత సమయం ఇస్తున్నాం అనేది ముఖ్యం
హృదయానికి ఎంత దగ్గరా వున్నారు అనేది చూడాలి కానీ
దేహానికి దూరంలో వుండడం పెద్ద విషయమేమీ కాదు
కష్టం సుఖం ఏదైనా కానీ
మొదటగా మదిలో మెదిలే పేరే కదా విలువైన స్నేహం
ఎవరితో అయినా తనే నా బెస్టీ, గురూ అని చెప్పుకునే స్నేహం కనుక వుంటే మాత్రం వదులుకోవద్దు...
... సిరి ✍️