Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Others

4  

Ramesh Babu Kommineni

Others

సమస్తం

సమస్తం

1 min
277



ప౹౹

తెలిపిందిలే వాస్తవం మామంచి నేస్తం

మనసులో వలపు ఊహించి సమస్తం ౹2౹


చ౹౹

చల్లని ఆమె పలుకే పంచదార పలుకే

చూపుతో చూపే ఎక్కడో దాచి కులుక ౹2౹

కనుసైగతో తనూ ఊహతోనే కనుగొనే

నేనుసైతం తమకంలో ఏదీను అనకనే ౹ప౹


చ౹౹

మరపురాని మరోలోకం మరలి వచ్చెగ

తిరుగులేని తీయదనం చాలా మెచ్చగ ౹2౹

ప్రశ్నలే పది మెదిలినా ఫలితమేమన్నది

ప్రయత్నమే చేసి వేచివేచి చూడమన్నది ౹ప౹


చ౹౹

తొలి పిలుపునకే తొలిగేనా తహతహలు

చెలి పలుకునకే చెలరేగేనా చేరి ఊహలు ౹2౹

కలిసిన మనసులు ఎన్నో కలలూ గాంచి

వెలిసిలే స్వర్గం తేనె మమతే తను పంచి ౹2౹



Rate this content
Log in