STORYMIRROR

Baswaraj Mangali

Others Children

4  

Baswaraj Mangali

Others Children

సదన నందనవనం

సదన నందనవనం

1 min
215

ఇల్లు అంటే మన అస్తిత్వానికి ఆనవాల్లు...

                         ఆశలు  హరివిల్లు....

                          జ్ఞాపకాల నెలవు...

          చిన్ననాటి అల్లరుల కొలువు...

       ఇల్లు ప్రతి మనిషి చేరే చివరి మజిలీ. ఇల్లుంటే కొండంత అండ..



Rate this content
Log in