STORYMIRROR

M " S R R" ✍️.

Others

4  

M " S R R" ✍️.

Others

ప్రేమ జాడ- సుశీల రమేష్.M

ప్రేమ జాడ- సుశీల రమేష్.M

1 min
532

**************************************


నిన్ను చూసాకే తెలిసింది

ప్రేమంటే నీవే నని 

నిన్ను చూశాకే తెలిసింది

నా కన్నులు వెతికేది నిన్నే నని

నిన్ను చూసాకే ఆగింది

నా మనసు లోని ఆవేదన

నిన్ను చూసాకే తెలిసింది

నా హృదయస్పందన నీవే నని

నిన్ను చూసాకే తెలిసింది

నా ఆశ శ్వాస నీవే నని

నిన్ను చూసాకే తెలిసింది

నా ప్రేమ జాడ నీవే నని.


ధన్యవాదములు 💐.


Rate this content
Log in