నీ నవ్వు- సుశీల రమేష్.M
నీ నవ్వు- సుశీల రమేష్.M
1 min
682
************************************
నీ నవ్వులు చూసిన మల్లెలు
చిన్న బోతున్నాయి.
నీ నవ్వు ను చూసిన శిలలు
కరిగిపోతున్నాయి.
నీ నవ్వును చూసి నేను
నన్ను నేను మరచి పోతున్నాను.
నీ నవ్వు వేసింది నా
ఆలోచనలకు కళ్లెం.
నీ నవ్వులు నా కోసమే కదా
నీ నవ్వులు చూసిన
వెన్నెల అలక బూనింది.
మనసారా నీవు నవ్విన వేళ
నీ నవ్వును నేను అవుతాను.
ధన్యవాదములు 💐.
