©SanthoshWritings
పవనం తాకిన మబ్బు కరగక మానదు, పవనం తాకిన మబ్బు కరగక మానదు,
గదిలో నిశ్శబ్దపు గుసుగుసాలు, నల్లతాచు బుసలు వోలె తోచేనే గదిలో నిశ్శబ్దపు గుసుగుసాలు, నల్లతాచు బుసలు వోలె తోచేనే
అందరి ఆకలి తీర్చే రైతుకా? ఆకలి తీరాక కనిపించని వాళ్ళ ఆత్మహత్యాలకా? అందరి ఆకలి తీర్చే రైతుకా? ఆకలి తీరాక కనిపించని వాళ్ళ ఆత్మహత్యాలకా?
ఓ దైవమా!!! ఏ పాపము చేసితినని, నన్ను భరత పుడమి నందు పుట్టించితివి, ఓ దైవమా!!! ఏ పాపము చేసితినని, నన్ను భరత పుడమి నందు పుట్టించితివి,
పచ్చని కారు అడివిలో, ఒక ఎర్రదండు వలస ఒకటి పోతుంది, కన్నీటిని ఓదార్చుకుంటు పచ్చని కారు అడివిలో, ఒక ఎర్రదండు వలస ఒకటి పోతుంది, కన్నీటిని ఓదార్చుకుంటు