STORYMIRROR

#StoryMirror College Writing Challenge Season 3

SEE WINNERS

Share with friends

కాగితాన్ని నీ మనసు శ్వాసించే అక్షరాలతో నింపితే అది నిజమైన రచన

  • విలియం వర్డ్స్ వర్త్

స్టోరీ మిర్రర్ యువతకు ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉందని నమ్ముతుంది. కాలేజీ విద్యార్థుల కోసం అదే నమ్మకంతో స్టోరీ మిర్రర్ కాలేజ్ రైటింగ్ ఛాలెంజ్ మూడో సీజన్ ను మీ ముందుకు తీసుకు వస్తోంది.

ఆహారం, నిద్ర, నీడ, సామాజిక భద్రత తర్వాత మనిషి తన ఆస్తిగా భావించేది సాహిత్యాన్ని. సాహిత్యం అనేది నిరంతర అవసరం, శ్వాస లాగే. యువత తమ ఆలోచనల తో ప్రపంచాన్ని, సామాజిక దృక్పథాన్ని మార్చగలరు. ఇదే నమ్మకంతో స్టోరీ మిర్రర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాలేజీ విద్యార్థుల కోసం ఆన్లైన్ రచన మరియు 

ఆడియో కథలు, కవితల పోటీని మీ ముందుకు తీసుకు వస్తోంది.(scwc challenge- 3)

ఈ పోటీ ముఖ్య ఉద్దేశం విద్యార్థుల సృజనాత్మక శక్తిని వెలికి తీయటం, రచనల పట్ల సాహిత్యం పట్ల మరింత ఉత్సుకతను, ఆసక్తి ని పెంపొందించడం. విద్యార్థులు, యువత తమ రచనలతో సమాజాన్ని మరింత మెరుగైన బాటలో పయనించే సామర్థ్యం ఉన్నవారని స్టోరీ మిర్రర్ నమ్మకం.

రండి...మీ ఆలోచనలకు పదును పెట్టే ప్రయత్నం మొదలు పెట్టండి.

పోటీ విభాగాలు:

కథ

కవిత

కోట్స్

ఆడియో కథ

ఆడియో కవిత

పోటీ జరుగు భాషలు:

రచయితలు కవులు తమ కథలు, కవితలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, తమిళ్, కన్నడ, మలయాళ, ఒరియా భాషల్లో పంపవచ్చు. ఒకటి లేదా అంత కన్నా ఎక్కువ భాషల్లో రచనలు పంపవచ్చు. ఈ పోటీ కేవలం కాలేజ్ విద్యార్థుల కోసం మాత్రమే.

పోటీ జరిగే కాలం

05 జనవరి, 2021 నుండి 15 ఏప్రిల్ 2021

ఓటింగ్ ప్రారంభం:

1 ఏప్రిల్ 2021 నుండి 30 ఏప్రిల్ 2021 వరకు

ఫలితాలు:

21 మే 2021

*స్టోరీ మిర్రర్ లిటరరీ మాస్టర్ రెండో సీజన్ ఫలితాలు కొద్ది రోజుల్లో వెలువడతాయి.

వివరాలకు:

ఈమెయిల్: sswc@storymirror.com

ఫోన్ నెంబర్: 022-49240082 / 022-49243888 / 9372458287 (సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10.00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకు)

వాట్సప్ నెంబర్: +91 84528 04735



Trending content
66 365

62 280