మనిషి పుట్టుకే...
మనిషి...
“
మనిషి పుట్టుకే మొదటి ప్రయాణం!
చివరిమజిలీ చేరేలోపు ఎన్ని మలుపులో.....
ఎక్కేమెట్టు దిగేమెట్టు రెండిటిని గుర్తుంచుకున్నవాడే జీవితపరమార్థం తెల్సుకోగలడు
--- శ్రావణి గుమ్మరాజు
”
108
More telugu quote from Sravani Gummaraju
Similar telugu quote from Inspirational
Download StoryMirror App