Sravani Gummaraju
Literary Colonel
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

24
Posts
6
Followers
0
Following

I'm Sravani and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

ముసురు పడుతున్న మానవత్వపు తీరాలను చూసి మనసు కూడా మరణం కావాలంటుంది!! బహుశా మనిషిగా జన్మించాక అది సాధ్యం కాదేమో!!! ౼౼sravani gummaraju

ఉక్కుపిడికిలి రాజకీయాలతో హక్కులను కాలరాస్తున్నవాళ్లకు జేజేలు పలకడం కాదు.... దేశానికి స్వాతంత్య్రపు రెక్కలు తొడిగి రుధిరంతో స్వేచ్చా ఊపిరిలూదిన వీరులకు అర్పించాలి అశ్రునివాళులు. --శ్రావణి గుమ్మరాజు

మధనపడే ప్రతి మనసులోకి తొంగి చూస్తే.... కన్నీటి చారికల గుర్తులు కనబడతాయి అవన్నీ కాలం చేసిన గాయం తాలూకు పచ్చబొట్లయి మచ్చలా మనసుకు అతుక్కుపోతాయ్ ---- శ్రావణి గుమ్మరాజు

మనిషి పుట్టుకే మొదటి ప్రయాణం! చివరిమజిలీ చేరేలోపు ఎన్ని మలుపులో..... ఎక్కేమెట్టు దిగేమెట్టు రెండిటిని గుర్తుంచుకున్నవాడే జీవితపరమార్థం తెల్సుకోగలడు --- శ్రావణి గుమ్మరాజు

నువ్వు నలుగురు మిత్రులను సంపాదించుకోకపోయినా పర్లేదు శత్రువును మాత్రం సృష్టించుకోకుండా ఉండేలా బతుకు ---శ్రావణి గుమ్మరాజు

సూర్యుడు భగభగ మండుతూ రాత్రికి చీకట్లోకి వెళ్తాడు అనుకుంటాం కానీ వేరే దిశలో మండిపోతుంటాడు అని తెలిసినా చీకటినే అన్వయించుకుంటాం!! జీవితంలో కూడా అంతే తర్కం తెలుసుకోకుండా మొండిగా ఆలోచించి మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాం!! --sravani gummaraju

గులాబీ ముచ్చటగా ముద్దుగా ఉంటుంది అలాగని గట్టిగా పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుని గాయం చేస్తుంది మనుషుల మధ్య బంధాలు కూడా అంతే!! బంధాన్ని గట్టిగా పట్టుకుంటే నలిగిపోతాయి తగినంత స్పేస్ అవసరం. - sravani gummaraju

ఊరికే ఎమోషన్స్ ను పెంచుకోకండి మోషన్స్ ను తగ్గించుకున్నంత ఈసీ కాదు ఎమోషన్స్ ను తగ్గించుకోవడం...... -sravani gummaraju

నువ్వు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే..... ఎందుకంటే!!! నేను జలపాతాన్ని అనుకుంటే ప్రతిభతో పొంగిపొర్లుతావు లేదు బురదగుంటను అనుకుంటే నీ చుట్టుపక్కల అందరికి దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంటావు.... --sravani gummaraju


Feed

Library

Write

Notification
Profile