STORYMIRROR

...

కనుచూపుమేరలో చేరలేని నా గమ్యం వేతుకులాటలో మొదలైనది నా జీవితం అడుగడుగునా అడ్డంకులు చెరిపేందుకు చెలిమి తోడయితే నడిచేందుకు ప్రేమ తోడై గమ్యం చేరువకు చెలిమిని అయితినే

By Kiran manikanta nagaraju jaageeri
 368