Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

విరహమేమొ

విరహమేమొ

1 min
2


గోర్వెచ్చని జ్వరమేదో..ఉంటూనే ఉన్నది..! 

మనసేమో వింతగొడవ..పడుతూనే ఉన్నది..! 


ఎన్నాళ్ళకు వస్తావో..ఎదురుచూపు వరమే.. 

విరహమేమొ పరిహాసం..చేస్తూనే ఉన్నది..! 


శిశిరమెంత తుంటరిదో..మాటలేల చాలును.. 

జతచేరగ నైవేద్యం..పెడుతూనే ఉన్నది..! 


సమాధితో పనేముంది..నీ తలపుల నీడన.. 

ప్రమిదలోని వెలుగువత్తి..చూస్తూనే ఉన్నది..! 


కోరికలకు తీరికేది..పరుగులెంత మధురం.. 

ప్రతి ఉగాది చేదువిడిచి..పోతూనే ఉన్నది..! 


సౌందర్యపు రెక్కలపై..తెలిమబ్బుల పయనం.. 

మెఱుపుతీగ నగలుపెట్టె..మూస్తూనే ఉన్నది..! 



Rate this content
Log in