Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Phanikiran AK

Others

4  

Phanikiran AK

Others

తరుణి

తరుణి

1 min
361


విరులు తరులు


గిరులు ఝరులు


తనలోనే నింపుకున్న


తరుణికేవీ సాటిరావు.


సుకుమారం సౌశీల్యం


అమ్మాయిల సౌదర్యం


అమ్మతనపు కమ్మదనం


ఆమెకు అదనపు చందం


జాణతనం , శౌర్య గుణం


ఆదినుండి ఆమెసొంతం


అవనికున్న సహనం


ఆమెకున్న సహజ గుణం


హద్దు చెరిగితే కాదా అది ప్రళయం .


😊😊😊😊😊😊😊😊


ఫణికిరణ్@కిరణ్మయిఅనిసింగరాజు(AK)



Rate this content
Log in